Breaking News

హైలెస్సో ఆరంభం

Published on Tue, 09/30/2025 - 02:21

సుడిగాలి సుధీర్‌ (సుధీర్‌ ఆనంద్‌) హీరోగా ‘హైలెస్సో’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ప్రసన్న కుమార్‌ కోట దర్శకత్వంలో వజ్ర వారాహి సినిమాస్‌ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్, అతని సరసన హీరోయిన్లుగా నటిస్తున్న నటాషా సింగ్, నక్ష శరణ్, కీలక పాత్ర పోషిస్తున్న అక్షర గౌడలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకులు మెహర్‌ రమేశ్, చందు మొండేటి, వశిష్ఠ కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. హీరో నిఖిల్‌ టైటిల్‌ను లాంచ్‌ చేశారు. నిర్మాత బన్నీ వాసు స్క్రిప్ట్‌ను అందజేశారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ మహిళ కాలు, ముఖం కనిపించకుండా చేతిలో ఆయుధం పట్టిన ఓ మిస్టీరియస్‌ ఫిగర్, అన్నం, పువ్వులు వంటి వాటితో డిజైన్‌ చేసిన పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘మా సినిమా మోషన్‌ పోస్టర్, టైటిల్‌ను లాంచ్‌ చేసిన నిఖిల్‌గారికి, అతిథులుగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని సుధీర్‌ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌ దేవ్, కెమెరా: సుజాత సిద్ధార్థ్‌. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)