Breaking News

డూప్‌ లేకుండా రిస్కీ ఫైట్స్‌.. సుధీర్‌ బాబు యాక్షన్‌ స్టంట్స్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌

Published on Tue, 01/10/2023 - 09:23

సుధీర్‌ బాబు హీరోగా మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘హంట్‌’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని ఫ్రాన్స్‌కి చెందిన క్యాంపస్‌ యూనివర్స్‌ కాస్‌కేడ్స్‌ టీమ్‌ డిజైన్‌ చేసింది. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్‌కి డూప్‌ వాడలేదు. రోప్, బెడ్‌లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్‌ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్‌ ఉన్న అర్జున్‌ పాత్ర చేశాను.

జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్‌యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్‌ వర్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్‌ చేసిన రేనాడ్‌ ఫవెరో, బ్రయాన్‌ విజియర్‌ ‘హంట్‌’కి స్టంట్స్‌ కంపోజ్‌ చేశారు. ‘జాన్‌ విక్‌ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్‌. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్‌ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నే రవి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)