Breaking News

దమ్ముంటే రారా!

Published on Tue, 12/24/2024 - 06:10

‘మా ΄పొలిటికల్‌ కెరీర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్‌’ అనే డైలాగ్‌తోప్రారంభం అవుతుంది ‘మ్యాక్స్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌. సుదీప్‌ హీరోగా నటించిన యాక్షన్  థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘మ్యాక్స్‌’. వరలక్ష్మీ శరత్‌ కుమార్, సునీల్, ‘అఖండ’ ఫేమ్‌ శరత్‌ లోహితస్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో వి క్రియేషన్ ్స, కిచ్చా క్రియేషన్ ్స సంస్థలపై కలైపులి ఎస్‌. థాను నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఈ నెల 27న విడుదల కానుంది.

ఏషియన్ –సురేష్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ సంస్థ తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. తాజాగా ‘మ్యాక్స్‌’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఒకవేళ చావు ఎదురొచ్చినా సరే.. మా అబ్బాయి ఒంటరిగా పోరాడతాడు’, ‘ఎవడ్రా.. నిన్ను రావొద్దని చెప్పింది.. దమ్ముంటే రారా’, ‘మ్యాక్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మ్యాగ్జిమమ్‌ సైలెన్ ్స ఉండాలి’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్‌ భట్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: అజనీష్‌ లోకనాథ్, కెమెరా: శేఖర్‌ చంద్ర.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)