Breaking News

ఎలిమినేట్ అయిన బ్యూటీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Published on Mon, 10/09/2023 - 07:52

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-7 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రియాలిటీ షో నుంచి ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి కాగా.. వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం విశేషం. ఐదోవారంలో డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ చివరికీ శుభ శ్రీ రాయగురు హోస్‌కు గుడ్‌ బై చెప్పాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్‌ గౌతమ్‌ను మాత్రం సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించేశారు బిగ్ బాస్. అయితే ఇప్పటికీ ఐదుగురు హౌస్‌ నుంచి బయటికి రాగా.. కొత్తగా మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి ఉన్నారు.

(ఇది చదవండి: బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!)

అయితే ఐదోవారంలో ఎలిమినేట్ అయిన శుభ శ్రీ రాయగురు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. హౌస్‌లో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్‌ నుంచి బయటకొచ్చింది. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి దాదాపు రూ.2 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు వారాల్లో దాదాపు రూ.10 లక్షలు సంపాదించి ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు