Breaking News

స్టోరీ టీవీ యాప్.. వెయ్యికి పైగా కథలు..!

Published on Fri, 07/31/2026 - 02:30

మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్‌గా పేరొందిన స్టోరీ టీవీ వచ్చే 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా తెలుగు మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని  ఎలోఎలో గ్రూప్‌ సారధ్యంలోని స్టోరీ టీవీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జిఎస్‌ఎన్‌ ఆదిత్య తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు ఒరిజినల్స్‌ రూపొందిస్తున్నామని తెలిపారు.

రొమాన్స్ , ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, రివెంజ్, కామెడీ, ఎమోషనల్‌ డ్రామా వంటి విభిన్న జానర్లలో చిత్రాలను తీసుకురానున్నామని జిఎస్‌ఎన్‌ ఆదిత్య వివరించారు. దీని కోసం  నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్‌ ఓం ప్రకాష్‌ (స్వాతి చినుకులు), చరణ్‌ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్‌) ’వన్‌ లాస్ట్‌ రైడ్‌’ దర్శకుడు అజ్జు,  రాజ్‌ (బిగ్‌బాస్‌ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్‌ (అభిషేకం), మోనిక (పద్మావతి కళ్యాణం) వంటి తదితర  ప్రముఖ తెలుగు సినీ దర్శకులు, నటీనటుటు టెక్నీషియన్లతో  కలిసి పనిచేయనున్నట్లు ఆయన వివరించారు.
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)