"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్‌తో బతికింది
సనాతన సారథి ఆదిశంకరులు
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
ఎయిర్‌పోర్ట్‌లో ఆకాసా, స్పైస్‌జెట్ విమానాలు ఢీ!
ఆ ఒక్క మాట.. లేదంటే వారి ప్రాణాలు గాల్లోనే!
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
కదిరి పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన వీడియో
రేవంత్‌ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్‌సభలో తేజస్వీ సూర్య
ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
లష్కరే టాప్ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
New York: కుబేరులకు మేయర్ మమ్దానీ షాక్
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
లోక్‌సభలో డీలిమిటేషన్ మంట
మండుటెండలో మనవరాలి చేతులు, కాళ్లు కట్టేసి..
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
అధికారులకు దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
కృష్ణా జిల్లా: ఆటో బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం!
‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
Published on Thu, 04/16/2026 - 10:48
హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. పవన్ కల్యాణ్ మూడు వివాహాల గురించి ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు చేయడంతో కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనుదీప్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో తాజాగా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
#
Tags : 1