Breaking News

బర్త్‌డే రోజు రామ్‌ చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

Published on Wed, 03/29/2023 - 12:43

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తన 38వ పుట్టిన రోజును మార్చి 27న గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు.

ఇక హీరోలతో ఫ్రెండ్లీగా ఉండే రాజమౌళి కూడా తన ఫ్యామిలీతో కలిసి చరణ్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అయితే ఎవరి బర్త్‌డే పార్టీకి వెళ్లినా ఓ బహుమతి ఇవ్వడం జక్కన్నకు అలవాటు. ఇక తన హీరో చరణ్‌కి కూడా రాజమౌళి ఓ సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌ ఇచ్చాడు. రోజ్‌ వుడ్‌తో చేసిన ఓ యూనిక్‌ హ్యాండ్‌ మెడ్‌ లారీతో పాటు రోజ్‌వుడ్‌తో చేసిన ఓ ప్రతిమను బహుమతిగా అందించారు.

కాగా,రాజమౌళి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మగధీర సినిమాతో ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆ బంధం మరింత బలపడింది. రామ్‌చరణ్‌ బర్త్‌డే వేడుకల్లోనే ‘నాటు నాటు’కు ఆస్కార్‌ వరించినందుకుగాను ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)