Breaking News

డాగ్‌ ట్రైనర్‌గా శ్రీకాంత్‌.. షూటింగ్‌ పూర్తి

Published on Fri, 11/07/2025 - 09:51

నటుడు శ్రీకాంత్‌, శ్యామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ట్రైనర్‌. పూజిత పొన్నాడ (తెలుగు హీరోయిన్‌), అంజనా కీర్తి, జూనియర్‌ ఎంజీఆర్‌, వాగై చంద్రశేఖర్‌, సాయి దీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రాన్స్‌ ఇండియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై నీలా నిర్మిస్తున్నారు. వేల్‌ మాణిక్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది.

ది ట్రైనర్‌
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో కూడిన యాక్షన్‌, థ్రిల్లర్‌ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. అలా మంచి గ్రిప్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ది ట్రైనర్‌ అన్నారు. ఇందులో నటుడు శ్రీకాంత్‌ డాగ్‌ ట్రైనర్‌గా నటించినట్లు చెప్పారు. ఆయనతో పాటు లీ అనే కుక్క కీలకపాత్రను పోషించినట్లు చెప్పారు. నటుడు శ్యామ్‌ పోలీసు అధికారిగా నటించారని చెప్పారు. 

షూటింగ్‌ పూర్తి
ఇది సేఫ్టీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ కోసం తమిళనాడు పోలీస్‌ డిపార్టుమెంట్‌ ఏర్పాటు చేసిన ది కావలన్‌ అనే యాప్‌ స్ఫూర్తితో రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో హై యాక్షన్‌ సన్నివేశాలున్నాయన్నారు. మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అరుణ్‌ మొళి చోళన్‌ చాయాగ్రహణం, కార్తిక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

చదవండి: ఐదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. సంతోషంలో తెలుగు సీరియల్‌ నటి

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)