Breaking News

అఖిల్‌కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?

Published on Wed, 06/25/2025 - 09:31

కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో వరస సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొత్త మూవీస్ చేస్తోంది. సరైన హిట్స్ పడట్లేదు గానీ ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈమె.. అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేంటి విషయం?

(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)

శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన 'లెనిన్' అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్-శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. దీపావళికి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్‌ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.

శ్రీలీల చివరగా తెలుగులో 'రాబిన్ హుడ్' మూవీలో కనిపించింది. త్వరలో 'మాస్ జాతర' చిత్రంతో రాబోతుంది. ఇది కాకుండా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. హిందీలో ఆషికి 3, తమిళంలో 'పరాశక్తి' చేస్తోంది. ఈమె నటించిన కన్నడ చిత్రం 'జూనియర్' రిలీజ్ కావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ సిరీస్.. 'ఫ్యామిలీ మ్యాన్ 3' కొత్త అప్‌డేట్)

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)