Breaking News

కథలో దమ్ముంటే ప్రేక్షకులే ఆదరిస్తారు: శ్రీవిష్ణు

Published on Sat, 09/05/2026 - 21:39

జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

‘జానకీరామ్‌.. కంగారు పడి ఏవో వాగ్దానాలు చేయకు . సినిమా హిట్‌ అవ్వకపోతే అమీర్‌పేట్‌ సెంటర్లో బట్టలిప్పుతా.. లాంటి డైలాగ్‌లు చెప్పకు. కథలో బలం ఉన్నప్పుడు ప్రేక్షకులే ఆదరిస్తారు’ అని చెప్పి నవ్వులు పూయించారు.  కాగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది మన అందరి కథ అంటూ..
కాగా హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ప్రొడక్షన్‌ నెం 39‘ ( వర్కింగ్‌ టైటిల్‌). తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.  ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు.  ఆ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు.

ఇదీ చదవండి: కీర్తి సురేశ్‌, నాని డ్యాన్స్‌ వైరల్‌.. ఈసారి క్రాస్‌ ఓవర్‌ వీడియో

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)