Breaking News

'స్పిరిట్' క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Published on Sun, 07/19/2026 - 19:58

ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్ బాగా ఎదురుచూస్తున్నదైతే 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. వచ్చే ఏడాది మార్చి తొలివారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి.. క్రేజీ అప్‌డేట్ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)

షూటింగ్ గురించి ఎదురైన ప్రశ్నకు బదులిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. మీ అందరికీ అది నచ్చుతుందనే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. తృప్తి దిమ్రి హీరోయిన్.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. 'స్పిరిట్'ని మరింత వైలెంట్‌గా తీస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. రాబోయే రోజుల్లో వచ్చే అప్‌డేట్స్ బట్టి ఏ రేంజ్ వయలెన్స్ అనేది క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)