SS Rajamouli: వెండితెర మాంత్రికుడు..ఓటమి ఎరుగని దర్శకుడు

Published on Tue, 10/10/2023 - 16:50

దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి.  ఆయన తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. కథ ఏదైనా.. హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫిస్ బద్దలు కావల్సిందే. 24 ఫ్రేమ్స్ ఉన్న సినిమా విభాగాల్లో తన మార్క్ ను చూపించే ఛత్రపతి. సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి.

ఇండస్ట్రీలో ఉండే 24కాప్ట్ర్ మీద పట్టున్న విక్రమార్కుడు రాజమౌళి. ఈగ ని హీరోని చేసిన ఘనత ఆయనదే. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వందల సినిమాలు చేసినంత పేరు వచ్చింది. నేడు(అక్టొబర్‌ 10) రాజమౌళి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై స్పెషల్‌ స్టోరీ మీకోసం.. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)