Breaking News

తెలుగుకి స్వాగతం

Published on Fri, 08/29/2025 - 00:15

‘‘నేను తెరకెక్కిస్తున్న 43వ చిత్రం ‘వేదవ్యాస్‌’. ఒక కొరియన్‌ హీరోయిన్‌ని తొలిసారి తెలుగులో పరిచయం చేస్తున్నాం. నా లైఫ్‌లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్నింటినీ ప్రతాప్‌ రెడ్డిగారితో చేస్తాను’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వేదవ్యాస్‌’ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది.

ఈ చిత్రంతో సౌత్‌ కొరియన్‌ నటి జున్‌ హ్యున్‌ జీ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కాంగ్రెస్‌పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు నిర్మాత కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇవ్వగా, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘కంగ్రాట్యులేషన్స్‌. వెల్‌కమ్‌ టు టాలీవుడ్‌’ అంటూ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజు... జున్‌ హ్యున్‌ జీకి బొకే అందించగా, ఆమె ‘థాంక్యూ సర్‌’ అనటాన్ని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు.

కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అని తెలి పారు. కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘వేదవ్యాస్‌’ కృష్ణారెడ్డిగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమాలో హీరో ఎవరనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం’’ అని చె ప్పారు. ‘‘భారతీయ సంస్కృతి నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండట హ్యాపీగా ఉంది’’ అన్నారు జున్‌ హ్యున్‌ జీ.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)