amp pages | Sakshi

రాంగ్‌ స్టెప్‌ వేశారో.. మీ ఫ్యూచర్‌కు దెబ్బే.. అక్షయ్‌ వీడియో  వైరల్‌ 

Published on Fri, 10/22/2021 - 15:33

సాక్షి, ముంబై: ఈ  దీపావళికి ఎట్టకేలకు బిగ్‌ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్‌ మూవీ సూర్యవంశీ టీమ్‌ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్‌తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్‌  ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!)

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్‌ ట్రాక్‌  ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్‌తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్‌. ఈ క్రేజీ డాన్స్‌కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్‌కు దెబ్బే అంటే స్వీట్‌ వార్నింగ్‌ ఇవ్వడం  విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ ఐలారే పాటను  గురువారం ట్విటర్‌లో షేర్‌ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్‌’కు హ్యాపీ బర్త్‌డే)

రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్‌  ఎవైటెడ్‌ మూవీ సూర్యవంశీ. అజయ్‌ దేవగన్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్‌ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు.  అంటే సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!)

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్‌ స్క్రీన్‌పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్‌  ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు.  ఈ మూవీ ప్రమోషన్‌లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్‌ డేట్లను  వాయిదా వేసుకున్నాయి.  ఓటీటీలో కంటే థియేటర్‌లో రిలీజ్‌ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ  కూడా ఒకటి.

Videos

RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?

రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..

శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..

తెలుగు ఓటర్లు కీలకం

కడుపు మంటతోనే టీడీపీ దాడులు

ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR

"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)