Breaking News

మేడ్‌ ఇన్‌ ఓల్డ్‌ సిటీ

Published on Tue, 07/02/2024 - 02:54

‘ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌... మేడ్‌ ఇన్‌ ఓల్డ్‌ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్‌’ పాట ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన హిట్‌ ఫిల్మ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019). ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరి  కాంబినేషన్‌లోనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్‌ హీరో యిన్‌. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్‌..’ అనే పాట లిరికల్‌ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్‌ శంకరే.. ఏక్‌ దమ్‌ డేంజరే... ఔర్‌ ఏక్‌ బార్‌ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్‌’ సాంగ్‌. తెలుగు వెర్షన్‌ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్‌ దత్, అలీ, గెటప్‌ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)