బనారస్‌ చీరలో బాలీవుడ్‌ బ్యూటీ రిసెప్షన్‌.. ధరెంతంటే?

Published on Mon, 06/24/2024 - 11:54

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మనసారా ప్రేమించిన జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్‌ 23న) ఈ రిజిస్టర్‌ మ్యారేజ్‌ జరిగింది. ఈ పెళ్లి సింపుల్‌గా చేసినా రిసెప్షన్‌ గ్రాండ్‌గా నిర్వహించారు.

సోనాక్షి హంగూఆర్భాటాలకు వెళ్లకుండా తల్లి పెళ్లినాటి చికంకారీ చీరను, నగలను తన వివాహానికి ధరించింది. అమ్మ పెళ్లి చీరలో మెరిసిన ఈ బ్యూటీ రిసెప్షన్‌కు మాత్రం సింధూరం రంగులో ఉన్న బనారస్‌ పట్టు చీరను ఎంచుకుంది.

చాంద్‌ బుట్టా, జరీ బార్డర్‌ చీరకే ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ఎర్ర చీర ఖరీదు రూ.79,800 అని తెలుస్తోంది. ఈ చీరకు మ్యాచింగ్‌గా మామూలు రెడ్‌ జాకెట్‌ ధరించింది. జడ కొప్పు వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. నుదుటన సింధూరంతో సోనాక్షి ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. రిసెప్షన్‌లో భర్తతో కలిసి డ్యాన్స్‌ చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

 

చదవండి: పవన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)