Breaking News

నాకిప్పుడు 16 నెలల ప్రెగ్నెన్సీ.. రూమర్స్‌పై స్పందించిన సోనాక్షి సిన్హా!

Published on Thu, 10/16/2025 - 20:56

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్‌ కూడా కీ రోల్ ప్లే చేయనుంది.

ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై ప్రెగ్నెన్సీ రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్‌కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్‌లో కనిపించి సందడి చేసింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేశారు. త్వరలోనే గుడ్ న్యూస్‌ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీపై వస్తున్నా వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. మానవ చరిత్రలోనే ప్రెగ్నెన్సీలో ప్రపంచ రికార్డ్‌ అని పోస్ట్‌ చేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికీ నేను 16 నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది. తమపై వస్తున్న వార్తలపై మా స్పందన ఇలానే ఉంటుందని సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. కాగా..  గత కొన్ని నెలలుగా సోనాక్షి ఎక్కడా కనిపించినా ప్రెగ్నెంట్‌ అంటూ  రూమర్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ రియాక్ట్ అయింది. కాగా.. సోనాక్షి సిన్హా.. జూన్ 2024లో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్నారు. 
 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)