Breaking News

సీక్రెట్‌ చెప్పిన శోభిత.. ట్రోలర్స్‌కు కౌంటర్‌?

Published on Mon, 06/16/2025 - 12:24

కింగ్‌ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) తీరిక లేకుండా వరుస పనులతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు. ఆ తర్వాత షూటింగ్స్‌లో మునిగాడు. ఈ నెలలో (జూన్‌ 6న) చిన్నకుమారుడు అఖిల్‌ వివాహం జరిపించాడు. అతడు ప్రేమించిన అమ్మాయి జైనబ్‌ రవ్జీతోనే ఘనంగా పెళ్లి జరిపించి ఆమెను చిన్న కోడలిగా స్వీకరించాడు. పెళ్లి సింపుల్‌గా అయిపోయినా రిసెప్షన్‌ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది. 

అందంగా ముస్తాబైన శోభిత
తాజాగా చై సతీమణి, హీరోయిన్‌ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) జూన్‌ ముచ్చట్లు అంటూ కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. అందులో అఖిల్‌ పెళ్లి సెలబ్రేషన్స్‌లో తను ముస్తాబైన పిక్స్‌ను పంచుకుంది. ఓ ఫోటోలో ఆరెంజ్‌ డ్రెస్‌లో శోభిత చాలా అందంగా మెరిసిపోగా.. మరోదాంట్లో మామ నాగార్జునను ఆత్మీయంగా హత్తుకుంది. అలాగే బరాత్‌ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫోటోను కూడా యాడ్‌ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేశామని చెప్పకనే చెప్పింది.

ట్రోలర్స్‌కు కౌంటర్‌?
పనిలో పనిగా ఓ సీక్రెట్‌ చెప్పింది. నా సీక్రెట్‌ ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటున్నారు? అసలేం జరుగుతుందనేది పట్టించుకోకపోవడమే అని కృష్ణమూర్తి చెప్పిన మాటను యథాతథంగా పొందుపరిచింది. అఖిల్‌ పెళ్లిలో శోభిత లుక్‌పై చాలానే ట్రోల్స్‌ వచ్చాయి. తను.. నాగచైతన్య పక్కన భార్యలా కాదు, ఆంటీలా ఉందని కొందరు నెగెటివ్‌ కామెంట్లు చేశారు. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌, లుక్‌పైనా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ కౌంటర్‌గానే ఐ డోంట్‌ కేర్‌ అనే సందేశాన్ని యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

చదవండి: రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్‌తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)