Breaking News

థియేటర్లలో ఏలియన్ మూవీ సందడి.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Published on Sat, 01/13/2024 - 17:06

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌ లేటెస్ట్ మూవీ 'అయలాన్‌'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య వల్ల తెలుగు వెర్షన్ విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే విడుదలకు ముందు హీరో శివకార్తికేయన్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. అలానే తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్స్ బాగానే సాధించినట్లు తెలుస్తోంది.

శివకార్తికేయన్, రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకు రవికుమార్‌ దర్శకుడు. ఏఆర్‌ రెహమాన్ సంగీంతమందించాడు.  ఈ క్రమంలోనే శివకార్తికేయన్ మాట్లాడుతూ..'అయలాన్‌ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంటిది. ఇలాంటి సినిమాల్ని తీయాలంటే శంకర్‌, ఆ తర్వాత రవికుమారే అని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడిని ప్రోత్సహించాలన్నారు. 

(ఇదీ చదవండి: ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు.. దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

'అలానే 'అయలాన్‌' సినిమాకు కచ్చితంగా సీక్వెల్‌ కూడా ఉంటుందని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తమిళంలో 'అయలాన్' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. మరి తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ తమిళంలో రిలీజైన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాని.. తెలుగులో జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'అయలాన్' కూడా అప్పుడే వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలి.

(ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)