Breaking News

సైనికుడిగా తమిళ స్టార్‌.. ఆరోజే రిలీజ్‌!

Published on Fri, 05/31/2024 - 09:36

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటుడిగా, నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన శంకర్‌ దర్శకత్వంలో నటించిన ఇండియన్‌–2 జులై 12వ తేదీన తెరపైకి రానుంది. అలాగే తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడుగా నటించిన కల్కి చిత్రంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. ఇది ప్రతినాయకుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రం వచ్చే నెలలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్‌ చిత్రంలో కమల్‌ నటిస్తున్నారు. మరో పక్క నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో ఒకటి అమరన్‌. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

శివకార్తికేయన్‌ ముకుందన్‌ అనే సైనికుడిగా పవర్‌ఫుల్‌ పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం జమ్ముకశ్మీర్‌ ప్రాంతాల్లో జరుపుకుంది. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. అమరన్‌ సెప్టెంబర్‌ 27న తెరపైకి రానుంది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)