Breaking News

జూన్ లో సితారే జమీన్ పర్‌

Published on Tue, 05/06/2025 - 00:02

ఆమిర్‌ఖాన్  హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్  పర్‌’. ‘సబ్‌ కా అప్న అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రోడక్షన్స్పై ఆమిర్‌ఖాన్ , అపర్ణ పురోహిత్‌  నిర్మించారు. ఈ సినిమాని జూన్  20న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్  మిశ్రా, సిమ్రాన్  మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. వీరందరూ ‘సితారే జమీన్  పర్‌’ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఆమిర్‌ఖాన్  నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్  పర్‌’ (2007) సినిమాకు స్పిరిచ్యువల్‌ సీక్వెల్‌గా ‘సితారే జమీన్  పర్‌’ చిత్రం తెరకెక్కిందని, స్పానిష్‌ ఫిల్మ్‌ ‘ఛాంపియన్స్’ (2018) ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని బాలీవుడ్‌ టాక్‌. అలాగే దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్  నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు నెలకొన్నాయి.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)