Breaking News

ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్‌.. అస్సలు తగ్గట్లేదుగా

Published on Sat, 05/29/2021 - 14:31

ఇటీవల సిక్స్‌ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్‌.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్‌లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే  అద్దం చాటున అను ఇమ్మాన్యుల్‌కి ముద్దులు ఇస్తున్న పోస్టర్‌ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్‌ హీరో.. తాజాగా మరో రొమాంటిక్‌ లుక్‌ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్‌. ఈ లేటెస్ట్‌ నయా ప్రీ లుక్‌ వైరల్‌ అయింది. మే 30న(శిరీష్‌ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది.

ఇప్పటి వరకు రొమాన్స్‌ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్‌.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్‌ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది.  అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో  శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం.
 

చదవండి:
సిగరెట్‌ కాలుస్తూ హీరో నిఖిల్‌.. 
మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)