Breaking News

Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్‌ డ్యాన్స్‌!

Published on Fri, 04/19/2024 - 11:35

అజయ్‌ దేవగన్, అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్, టైగర్‌ ష్రాఫ్‌లతో కలిసి మాస్‌ డ్యాన్స్‌ చేసేద్దాం అంటూ కరీనా కపూర్‌ సందడి చేస్తున్నా రట. అజయ్‌ దేవగన్, కరీనా కపూర్‌ జంటగా అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్, అర్జున్‌ కపూర్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకోన్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్‌ ఎగైన్‌’. ‘సింగమ్‌ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్‌ శెట్టి ‘సింగమ్‌ ఎగైన్‌’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలోని ముఖ్య  తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్‌ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్‌. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్‌ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్‌ లేదని బాలీవుడ్‌ అంటోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)