Breaking News

అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ

Published on Fri, 06/26/2026 - 19:20

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నా శరీరం నా ఇష్టం అని అనుకుంటే వాడి కళ్లు వాడి ఇష్టం. అవతలి వాళ్లని కంట్రోల్ చేసే బదులు మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందించింది. ఇలా మాట్లాడటం మహిళల్ని మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అన్నారు. వీటికి కౌంటర్ ఇచ్చిన సునీత.. ఓ వీడియో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)

'నాపై చిన్నయికి ఎంత గౌరవం ఉందో ఆమెపై నాకు అంతే గౌరవం ఉంది. మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అన్నారు. 'నా శరీరం నా ఇష్టం' అనే దానికి అర్థమేంటో నాకు తెలుసు. ఒకరి నియంత్రణలో ఉండకపోవడం. నేను వ్యక్తిగా పుట్టాను కాబట్టి నా శరీరంపై పూర్తి బాధ్యత, పూర్తి అర్హత నాదే. ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకూడదు. ఇలా రకరకాల అంశాలు దీనిచుట్టూ ఉన్నాయి. అవి నాకు తెలుసు. నేను ఎందుకు అలా అన్నానంటే అలాంటి సమాజంలో మనమున్నాం. అంతే కానీ నా చేయి నా ఇష్టం అంటే వెళ్లి చేతులు విరగ్గొట్టేవాళ్లలో నేను ముందుంటాను. నేనెప్పుడు మిస్ లీడింగ్‌గా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మొత్తం వీడియో చూడండి. మీరు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా. నాకు అది ఓకే కాదు' అని సునీత చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ)

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)