Breaking News

కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్

Published on Sun, 08/04/2024 - 09:17

ప్రముఖ సింగర్ కమ్ మ్యూజీషియన్ రాహుల్ వైద్య ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. బిగ్‌బాస్-14 హిందీ షోలో రన్నరప్‌గా నిలిచిన మనవాళ్లకు కూడా కొంత పరిచమయ్యాడు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ అయ్యే హిందీ సినిమాల్లో పలు పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువైన కారు కొనుగోలు చేయడం విశేషం.

(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. జోర్దార్‌ సుజాత కంటతడి)

'ఇండియన్ ఐడల్' సింగింగ్ షోతో కెరీర్ మొదలుపెట్టిన రాహుల్ వైద్య.. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గానూ ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం 'లాఫర్ చెఫ్-అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే షో చేస్తున్నాడు. ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశాడు.

ఇకపోతే బిగ్ బాస్ షోలో పాల్గొన్న టైంలో సీరియల్ నటి దిశా పర్మర్‌తో ప్రేమలో పడ్డాడు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉన్న ఇతడు ఇప్పుడు ఖరీదైన కారు కొని వార్తల్లో నిలిచాడు.

(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)