Breaking News

పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్

Published on Tue, 04/22/2025 - 19:50

టాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు. కానీ తనదైన శైలిలో పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్న గాయని హారిక నారాయణ్. సర్కారు వారి పాట, వారసుడు తదితర చిత్రాల్లో ఈమె పాడిన సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ విషయమై వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)

సినిమాలో పాటలు, సింగింగ్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతేడాది మార్చిలో పృథ్వీనాధ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లది ప్రేమ వివాహం. అయితే పెళ్లికి రెండు వారాల ముందు నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటివరకు తను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడింది.

హారిక నారాయణ్ పెళ్లికి కీరవాణి, రాఘవేంద్రరావు, యాంకర్ ప్రదీప్ తోపాటు చాలామంది సింగర్స్ హాజరయ్యారు. సరే అసలు విషయానికొస్తే.. తన ఇన్ స్టాలో పెళ్లి, ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని హారిక నారాయణ్ డిలీట్ చేసింది. ఈమె అకౌంట్ లో భర్త పృథ్వీతో కలిసున్న ఫొటోలు కూడా లేవు.

(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)

మరోవైపు హారిక భర్త పృథ్వీ ఇన్ స్టాలోనూ పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‍అయితే హారిక-పృథ్వీ ఒకరినొకరు మాత్రం ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. మరేం జరిగిందో?

ఇకపోతే 'పాడుతా తీయగా' షో వల్ల తనకు అన్యాయం జరిగిందని ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్ మీడియా ముందుకొచ్చింది. ఈమె కోసం జరుగుతున్న డిబేట్ లో తన వీడియో ఎందుకు ఉపయోగించారని హారిక నారాయణ్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)