బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు
Breaking News
వైఎస్సార్సీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దేనికి?: సజ్జల
నేను దానిపై సంతకం చేయను: నేహా బోరా సంచలనం
షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసిన వైఎస్సార్సీపీ
నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు
వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి: రాచమల్లు
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!
ఢిల్లీ రికీ బహల్.. మహిళా పోలీసులే టార్గెట్
IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
బాలీవుడ్లో 'తంగలాన్' బ్యూటీ.. 'యుధ్రా' ట్రైలర్లో రొమాన్స్
Published on Thu, 08/29/2024 - 21:25
సిద్ధాంత్ చతుర్వేది- మాళవిక మోహనన్ జోడిగా నటించిన చిత్రం 'యుధ్రా'. ఈ సినిమాతో మాళవిక మోహనన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఇటీవలే ‘తంగలాన్’తో ప్రేక్షకులను మెప్పించిన మాళవిక మోహనన్ బాలీవుడ్ వెండితెరపై తన సత్తా ఏంటో చూపించనుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన 'యూధ్రా' నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో సరికొత్త పాత్రలో మాళవిక, సిద్ధాంత్ ఇందులో కనిపించనున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్పై రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన 'రాజాసాబ్'లో కూడా మాళవిక నటిస్తున్న విషయం తెలిసిందే.
#
Tags : 1