Breaking News

పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్‌

Published on Mon, 08/30/2021 - 16:20

Shruti Haasan Clarity On Marraige :హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ గత కొంతకాలంగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కలిసి పార్టీలు, డిన్నర్‌ డేట్‌లకు వెళ్తూ ఈ జంట పలుసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా శాంతనుతో  సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను శ్రుతి తరుచూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా వీరిద్దరి రిలేషన్‌, పెళ్లికి సంబంధించిన అంశాలపై శ్రుతి హాసన్‌ స్పందిస్తూ.. 'శాంతను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. కళలు, సంగీతం పట్ల అతనికి అవగాహన ఉంది. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతా. నాకు తనంటే ఎంతో గౌరవం ఉంది' అని పేర్కొంది.


ఇక పెళ్లి ప్రస్తావనపై మాట్లాడుతూ.. 'చాలా మంది నా పెళ్లి గురించి అడుతున్నారు. ఇందులో ఎలాంటి సీక్రెట్స్‌ లేవు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తా. కానీ ప్రస్తుతం నాకు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేదు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. క్రాక్‌ సినిమాతో హిట్టు కొట్టిన శ్రుతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో తొలిసారి ఆమె ప్రభాస్‌తో జత కట్టనుంది. 

చదవండి : నితిన్‌ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్‌ వీడియో

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)