Breaking News

ఇకపై నేను సింగిలే: హీరోయిన్‌

Published on Tue, 04/07/2026 - 07:14

సంచలన పాన్‌ ఇండియా కథానాయికల్లో నటి శ్రుతి హాసన్ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరిస్తూన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ భామ. తరచూ తన ఫొటోలు, సంచలన విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉండే శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంలోనూ నెటిజన్లకు గట్టిగానే పని చెబుతుంటారు. ముఖ్యంగా తనకు సంబంధంచిన ప్రేమ వ్యవహారాలను చాలా బహిరంగంగా వెల్లడిస్తుంటారు. అలా ప్రేమ ,పెళ్లిపై  అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తం చేస్తారు. 

గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించి, అతనితో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి వైరల్‌గా మారారు. అయితే ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దీంతో అతని ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌ నుంచి తొలగించేశారు. కాగా ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దష్టి సారిస్తున్న శ్రుతి హాసన్ తన బ్రేకప్‌ లో గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమించానని చెప్పారు. అయితే అవన్నీ గాయాలతోనే ముగిశాయి అన్నారు.దాంతో ప్రశాంతత బాట పట్టినట్లు చెప్పారు. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తాను సింగిలే అని నటి శ్రుతి హాసన్ చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.   

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)