Breaking News

పెద్ది నటుడి ఆపరేషన్ డ్రీమ్ థియేటర్.. తెలుగు టీజర్ చూశారా?

Published on Fri, 07/03/2026 - 22:06

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ మూవీకి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను వైశాక్ జె ఫిల్మ్స్ బ్యానర్‌పై డా. వైశాక్ జె గౌడ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. నాన్న ప్రతి కథకు ఏం కావాలని చెప్పారు? ఒక హీరో కావాలని ‍అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలీ పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ,  అదితి బాలన్, యష్ శెట్టి, అశోక్ శర్మ, కుశాల్ బికె, తక్ష వర్ధన్, అరవింద్, వరుణ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతమందించారు. 
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)