Breaking News

శేఖర్ మాస్టర్‌ కారుని ఢీకొన్న వ్యాన్‌!

Published on Thu, 11/12/2026 - 11:14

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ఈ రోజు(గురువారం) ఉదయం ప్రమాదం జరిగింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న చిరంజీవి ‘కాక’ సినిమా షూటింగ్‌ను ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శేఖర్ మాస్టర్ బృందం వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదంపై స్పందించిన శేఖర్ మాస్టర్

తనకు జరిగిన కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్పందించారు. అయ్యప్ప దయ వలన మాకు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని శేఖర్ మాస్టర్ అన్నారు. షూట్ పూర్తి చేసుకుని  ఇంటికి వస్తుంటే ఉదయం ఐదున్నర గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగిందని వెల్లడించారు. కారులో నలుగురం ఉన్నామని.. ఎవ్వరికీ ఏమీ కాలేదని తెలిపారు. కారు వెనుక భాగం నుజ్జు నుజ్జు అయినా మాకేం కాలేదన్నారు. రాత్రికి మళ్లీ షూటింగ్‌కు వెళ్తానని.. నా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

 

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)