నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'ప్రత్యర్థి'
Published on Wed, 01/04/2023 - 18:44
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ప్రత్యర్థి'. ఈ మూవీతోనే శంకర్ ముదావత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. జనవరి 6న ఈ సినిమా విడుదల కానుంది. దేవాకట్ట తెరకెక్కించిన ఆటో నగర్ సూర్య సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్ నరోజ్ వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గానూ చేశారు. ఇప్పుడు ప్రత్యర్థి సినిమాతో తెలుగు ప్రేక్షకుల రానున్నారు.
ఇప్పటికే ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారు. ఈ సినిమా బాగుందని కొత్త దర్శకుడైనా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని పలువురు కొనియాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని సంజయ్ సాహ నిర్మించారు.
#
Tags : 1