Breaking News

టాలీవుడ్‌ నటి వివాహేతర సంబంధం.. భర్త ఆవేదన..

Published on Mon, 03/11/2024 - 11:50

ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసిందంటున్నాడు ఆమె భర్త శ్యామ్‌ కుమార్‌. పెళ్లి చేసుకుని డబ్బులన్నీ కాజేసి ఇప్పుడు విడాకులు అడుగుతూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ మీడియాను ఆశ్రయించాడు. తన వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ సోమవారం నాడు సాక్షి టీవీతో తన గోడు వెల్లబోసుకున్నాడు. కాగా గతేడాది సెప్టెంబర్‌ 6న పిన్నింటి శ్యామ్‌ కుమార్‌- అడ్డాల ఐశ్వర్య వివాహం జరిగింది.

పెళ్లయిన నెలకే..
ఓ మ్యాట్రిమోనీ ద్వారా వీరు పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాతే అసలు గొడవలు మొదలయ్యాయి. పెళ్లయిన నెల రోజులకే భార్య.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ కరణం రమేశ్‌బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నాడు భర్త. ఇదేంటని బెదిరిస్తే తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. పెళ్లయ్యాక తన దగ్గరి నుంచి రూ.25 లక్షలు కాజేసిందని, ఇప్పుడేమో విడాకులు కావాలంటూ తన కుటుంబాన్ని మానసికంగా టార్చర్‌ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

సీరియల్స్‌, సినిమాలు..
అడ్డాల ఐశ్వర్య తెలుగు బుల్లితెర పరిశ్రమలో ఎన్నో సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తోంది.  గతంలో.. ఈ సినిమా సూపర్‌ హిట్‌ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖి వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ చేసింది.

చదవండి:  మరోసారి మార్మోగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈసారి పాటే కాదు ఏకంగా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)