Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ సినిమా

Published on Wed, 12/18/2024 - 10:24

యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ టెక్నీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై మోస్తరు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ)

నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన 'జీబ్రా' మూవీని డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. కానీ ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ చందాదారులు మాత్రం 48 గంటల ముందే చూడొచ్చని పేర్కొంది. అందుకు తగ్గట్లు ఇప్పుడు వాళ్ల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.

'జీబ్రా' విషయానికొస్తే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్) ఇతడి లవర్. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో సూర్య సాయం కోరుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది కానీ అక్కడి నుంచే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ అవేంటి? సూర్యతో పాటు అతడి ఫ్యామిలీని డాన్ ఆది (డాలీ ధనంజయ) ఎందుకు చంపాలనుకున్నాడనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: రూ.10 టికెట్‌లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)