Breaking News

ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్

Published on Tue, 11/26/2024 - 14:06

గత వీకెండ్‌లో మూడు నాలుగు సినిమాలు రిలీజైతే దాదాపు అన్నింటికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటితో పోలిస్తే సత్యదేవ్ 'జీబ్రా'కు ఓ మాదిరి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్నే చిత్రబృందమే ప్రకటించింది. మొదటి రోజుతో పోల‍్చితే రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)

'ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు. అంతకన్నా ఏం కావాలి. ఈ క్షణం.. ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! ఐదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. 'బ్లఫ్ మాస్టర్'ని థియేటర్లలో మిస్సయి తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి మెచ్చుకున్నారు. 'జీబ్రా'కి అలా జరగొద్దని కోరుకుంటున్నా' అని సత్యదేవ్ రాసుకొచ్చాడు.

సత్యదేవ్.. మంచి నటుడు అని పేరైతే తెచ్చుకున్నాడు గానీ సరైన సినిమాలే పడట్లేదు. గత కొన్నేళ్లుగా హీరోగా తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు 'జీబ్రా'తో చాలా రోజుల తర్వాత సక్సెస్ చూసేసరికి భావోద్వేగానికి లోనవుతున్నాడు.

(ఇదీ చదవండి: ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)