Breaking News

కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్

Published on Sun, 08/04/2024 - 07:20

'బాహుబలి' కట్టప్పగా మనందరికీ సుపరిచితమైన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వెపన్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అనుకున్నారు. ఎందుకో వెనక్కి తగ్గారు. తాజాగా తమిళ వెర్షన్‌ని ఆహా ఓటీటీలోకి తీసుకురాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

సత్యరాజ్, ఆనంద్ రవి లీడ్ రోల్స్ చేసిన 'వెపన్' చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. అయితే థియేటర్లలో స్కిప్ చేసిన తెలుగు వెర్షన్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ దీన్ని ట్రై చేయొచ్చు.

'వెపన్' విషయానికొస్తే.. అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి రక్షించేందుకు పాటుపడుతుంటాడు. తేని జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గర బాంబు పేలుడు జరుగుతుంది. ఈ ప్రాంతంలో అగ్నిని పోలీసులు పట్టుకుంటారు. టెర్రిరిస్ట్ అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అయితే తాను ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్ (సత్యరాజ్) గురించి వెతుకుతున్నానని, ఈ బ్లాస్టులతో సంబంధం లేదని అంటారు. ఇంతకీ మిత్రన్ ఎవరు? అతడికి అగ్నికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)