నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్
Breaking News
సునేత్ర పవార్‌కు కాంగ్రెస్ ఝలక్
ఆరోగ్యశ్రీకి దిన‘ధన’గండం!
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
ముగియనున్న 48 గంటల డెడ్‌లైన్.. ట్రంప్ సంచలనం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఎస్ఆర్హెచ్పై లక్నో విజయం
విజయ్ కొత్త అఫిడవిట్.. వెలుగులోకి రెండు కేసులు
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు
Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?
క్యూఆర్ కోడ్.. కాగితం ముక్కలు.. ఇవే పట్టించాయి!
ట్రంప్‌నకు మరో షాకిచ్చిన ఇరాన్?
వినోదాల సత్తిబాబు
Published on Mon, 04/06/2026 - 00:28
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఇటీవలే సూపర్ హిట్ అందుకున్న హీరో సంతోష్ శోభన్ కొత్త సినిమాకు ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే టైటిల్ ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించనుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ మొదటివారంలో ప్రారంభిస్తామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1