Breaking News

గంగూభాయి కతియావాడి స్టోరీ.. ఆలియా భట్ కోసం కాదట!

Published on Tue, 09/30/2025 - 19:00

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుంగూభాయి కతియావాడి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డ్‌ను సాధించిపెట్టింది.  అలియా భట్ లీడ్‌ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా పది విభాగాల్లో  ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆదిత్య నారాయణ్ గంగూభాయి కతియావాడి మూవీ గురించి మాట్లాడారు.

ఈ చిత్రానికి మొదట ఆలియా భట్‌ను తీసుకోవాలని అనుకోలేదని ఆదిత్య నారాయణ్ వెల్లడించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆదిత్య నారాయణ్.. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గంగూబాయి కతియావాడి సినిమాను ఇటీవలే జాతీయ అవార్డ్ అందుకున్న రాణి ముఖర్జీతో తెరకెక్కించాలని అనుకున్నట్లు వెల్లడించారు.

 ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితోనే సంజయ్ వద్ద అసిస్టెంట్‌గా చేరానని తెలిపారు. అయితే మొదట్లో భన్సాలీ తనను సీరియస్‌గా తీసుకోలేదని.. విసుగొచ్చి మానేస్తాడని అనుకున్నాడని పేర్కొన్నారు. ఓ వారం తర్వాత నాకు పని చెప్పడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ వద్ద రామ్-లీలా, గంగూబాయి కతియావాడి (2022) మూవీస్‌ స్క్రిప్ట్‌లు ఉన్నాయని తెలిపారు. అప్పుడే రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడిని నిర్మించాలని ఆలోచన ఉందని మాతో చెప్పాడని పేర్కొన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)