Breaking News

`డబుల్ ఇస్మార్ట్‌’కి సంజయ్‌ దత్‌ భారీ రెమ్యునరేషన్‌.. ఎన్ని కోట్లంటే..

Published on Wed, 08/02/2023 - 17:54

ఒకప్పుడు స్టార్‌ హీరోలుగా రాణించిన కొంతమంది ఇప్పుడు విలన్‌గాను దూసుకెళ్తున్నారు. తెలుగులో జగపతిబాబు విలన్‌గా రాణిస్తుంటే.. బాలీవుడ్‌లో సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా అదరగొడుతున్నాడు. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’లో అధీరగా సంజయ్‌ పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. ఆ చిత్రం తర్వాత సంజయ్‌కి వరుసగా ప్రతినాయక పాత్రలే వస్తున్నాయి. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘లియో’చిత్రంలో సంజయ్‌ నెగెటివ్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు. అలాగే చాలా కాలంగా తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సంజయ్‌.

(చదవండి: బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!)

పూరి జగన్నాథ్‌ తెరకెక్కించబోతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రంలో విలన్‌ బిగ్‌బుల్‌ పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌(2019)’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. అందుకే విలన్‌ పాత్ర కోసం సంజయ్‌ని ఎంపిక చేసుకున్నారు. పూరీ రాసుకున్న విలన్‌ పాత్రకు సంజయ్‌ మాత్రమే న్యాయం చేయగలరని, అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నామని చిత్రబృందం పేర్కొంది.

(చదవండి: పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!)

అయితే ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇచ్చారట. ఈ సినిమాకు గాను సంజయ్‌ దాదాపు 60 రోజుల కాల్షీట్లను ఇచ్చారు. ఇందుకుగాను రూ. 15 కోట్ల పారితోషికం అందించినట్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ టాక్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)