Breaking News

యానిమల్‌ బాక్సాఫీస్‌ సునామీ.. రాష్ట్రాల వారిగా కలెక్షన్స్‌ ఇవే

Published on Mon, 12/04/2023 - 13:19

పాన్‌ ఇండియా రేంజ్‌లో  యానిమల్ కలెక్షన్స్‌ ఏ మాత్ర తగ్గడం లేదు. మొదటి రెండు రోజులకు గాను రూ. 236 కోట్లు రాబట్టిన ఈ సినిమా మూడోరోజు ఆదివారం కూడా కలెక్షన్స్‌ సునామీని క్రియేట్‌ చేసింది.  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్-రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూడు రోజుల కలెక్షన్‌ను యానిమల్‌ అధిగమించింది. కానీ  అట్లీ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన జవాన్‌ చిత్రం సృష్టించిన రికార్డును దాటలేకపోయింది. మొదటి మూడు రోజుల్లో జవాన్‌ చిత్రం రూ. 384 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కానీ యానిమల్‌ చిత్రం మాత్రం మూడు రోజుల్లో రూ. 356 కోట్లు రాబట్టింది. పఠాన్ తొలి మూడురోజుల్లో రూ.313 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా యానిమల్‌ ప్రస్తుతానికి రెండు స్థానంలో ఉంది. 

ఆదివారం, యానిమల్ హిందీ మార్కెట్‌లో యానిమల్‌ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. రోజులు గడిచే కొద్ది ఈ సినిమాకు పెరుగుతున్న రెస్పాన్స్‌ వల్ల థియేటర్‌లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్‌ రూ. 356 కోట్లు ఉండగా దేశీయ నికర వసూళ్లు రూ. 203 కోట్లు అని సినీ ట్రేడ్‌ వర్గాలు వెళ్లడించాయి. ఏదేమైనప్పట్టి యానిమల్‌ రూ. 800 కోట్ల మార్కెట్‌ను చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

♦ ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌ 355.65 కోట్లు ( గ్రాస్‌)
► తెలుగు రాష్ట్రాలు- 40.05 కోట్లు
► తమిళనాడు  - 4.45 కోట్లు
► కర్ణాటక -16.75 కోట్లు
► కేరళ- 1.30 కోట్లు
► బాలీవుడ్‌- 178.05 కోట్లు
► ఓవర్సీస్‌- 115.05 కోట్లు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?