Breaking News

యోగి మూవీని డైరెక్ట్ చేయమని ప్రభాస్ పిలిచారు: కన్నడ దర్శకుడు

Published on Thu, 07/10/2025 - 21:32

శాండల్వుడ్ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కేడీ ది డెవిల్. చిత్రంలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది.  1970లలో బెంగళూరులో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారు. చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు.

తాజాగా మూవీ టీజర్ లాంఛ్ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ ప్రేమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ తనను యోగి సినిమా డైరెక్ట్ చేయాలని పిలిచారని అన్నారు. కానీ భాష సమస్య వల్ల తాను చేయలేక.. రీమేక్ రైట్ ఇచ్చేశానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన జోగి మూవీనే తెలుగులో రీమేక్ చేశారని ప్రేమ్ వెల్లడించారు. తాజాగా డైరెక్టర్చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)