Breaking News

బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్!

Published on Sun, 07/16/2023 - 13:53

శాండల్‌వుడ్‌లో బుల్లితెరపై ఫేమ్ తెచ్చుకున్న నటి భూమి శెట్టి. కిన్నెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా హాట్ గ్లామర్ పిక్స్ చేస్తూ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల భూమి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్స్‌లో కనిపించింది.

(ఇది చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!)

ఇటీవల భూమి మరింత బోల్డ్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేస్తోంది. భూమి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో భూమి శెట్టి టాప్ లెస్‌గా కనిపించింది. కేవలం లో దుస్తులు ధరించి కనిపించింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకునేదానివి.. ఇప్పుడు సగమే ధరిస్తున్నావా?  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మీకు సరిపోయే డ్రెస్‌లు  ఏ దుకాణంలో దొరకలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో కాదు.. ఇటీవల భూమి శెట్టి షేర్ చేసిన వీడియోపై కూడా కామెంట్ చేస్తున్నారు

భూమి శెట్టి 'కిన్నెరి' సీరియల్‌ తర్వాత.. తెలుగులో 'నిన్నే పెళ్లాడతా', 'అక్క చెల్లెలు' సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత 'ఇక్కత్' సినిమాతో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో భూమికి జోడీగా నాగభూషణ్ నటించారు. ప్రస్తుతం భూమి కన్నడలో 'కెందాడ సెరగు' సినిమాలో నటిస్తోంది.

(ఇది చదవండి: జబర్దస్త్‌ అవినాష్‌ తల్లికి గుండెపోటు! స్టంట్స్‌ వేసిన వైద్యులు)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?