Breaking News

సమంత ‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published on Wed, 12/08/2021 - 21:30

Samantha Pushpa Movie Special Song Release Date Fix:  అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో  తెరెకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం  పుష్ప లో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ మొదలు కాగా సోమవారంతో పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్‌పై పుష్ప టీం అప్‌డేట్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 10న ఈ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందంప్రకటించింది. లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో  బ్యాక్‌ సైడ్‌ మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటోను ఇప్పటికే విడుదల చేసిన మూవీ యూనిట్‌ ఈ సందర్భంగా సమంత ఫుల్‌లుక్‌ను విడుదల చేసింది.  

చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్‌, ఇంతగా దిగజారిపోయావా!

కాగ ఆఈ స్పెష‌ల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన‌ట్లు చిత్ర‌బృందం చెబుతోంది. ఈ మ్యూజిక్‌కి బ‌న్నీతో స‌మంత ఇర‌గ‌దీసే స్టెప్పులేసింద‌ని స‌మాచారం. ‘ఉ అంటావా.. ఊ అంటావా’ అంటూ ఈ పాట సాగునుందని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క‌సారి కూడా స్పెషల్‌ సాంగ్స్ చేయ‌ని సామ్‌ మొద‌టిసారిగా బ‌న్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది. దీంతో పుష్ప సినిమాకు స‌మంత‌, ఈ స్పెష‌ల్ సాంగ్ మ‌రింత స్పెష‌ల్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)