Breaking News

అలాంటి సైగతో ఫొటో.. సమంత కోపం ఎవరి మీద..?

Published on Thu, 08/15/2024 - 17:43

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ సమంత రెగ్యూలర్‌గా తన అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. అందుకు వేదికగా సోషల్‌మీడియాను ఎంచుకున్న ఆమె తరచూ పలు పోస్టులు పెడుతూ ఉంటారని తెలిసిందే. అలా ఎప్పుడు నెట్టింట ఆమె పేరు వైరల్‌ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా సమంత ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆమె కేవలం ఫోటో మాత్రమే షేర్‌ చేసినా ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది.

ఫొటోలో  స్వెట్ షర్ట్ ధరించి సమంత ఉన్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే , షర్ట్‌పై రాసున్న కొటేషన్‌ నెజన్లను ఆకర్షిస్తుంది. ఆమె వేసుకున్న షర్ట్ పై రాసి ఉన్న అక్షరాలతోపాటు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  'శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం' అని రాసి ఉన్నా కొటేషన్‌కు 'Now We Are Free' అనే సాంగ్‌ను కూడా ఆమె కలిపారు. 

తన తల వద్ద చేతిని ఉంచిన సమంత మిడిల్‌ ఫింగర్‌ను మాత్రమే ఇండికేట్‌ చేస్తూ ఫోజు ఇచ్చింది. ఇప్పుడు అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్‌, ఫింగర్‌ను చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.  ఒక్క ఫోటోతో అన్నింటికీ సమంత క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్వీన్స్‌ ఎప్పటికీ ఇలాగే సమాధానం చెప్తారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత షేర్‌ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)