Breaking News

సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఆ మూవీ క్రేజీ అప్‌డేట్..!

Published on Fri, 11/04/2022 - 21:59

మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత టైటిల్‌ రోల్ పోషిస్తోంది. నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రబృందం ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మూవీని 3డీలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

(చదవండి: సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్‌ డేట్‌ అప్పుడే)

ఇటీవలే సుదీప్‌ నటించిన విక్రాంత్‌ రోణ సైతం 3డీలో కనువిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత శాకుంతలం 3డీలో అలరించేందుకు సిద్ధమైంది.  ‘శాకుంతలం ఇప్పుడు 3డీలో రానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని ట్విటర్‌లో వెల్లడించింది. ఈ విషయంపై గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.ఈ వార్త విని సమంత ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. 

సమంత ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి  నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)