Breaking News

మరో మాస్‌ సాంగ్‌కి సమంత సై.. ‘ఊ అంటావా’ మించేలా !

Published on Sat, 07/16/2022 - 19:17

సమంత కెరీర్ లో మిగితా సినిమాలన్ని ఒక ఎత్తు. పుష్ప సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ ఊ అంటావా మరో ఎత్తు. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ ఆమెకు పాన్ ఇండియా ఫేవరేట్ హీరోయిన్ గా మార్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ పాటంటేనే బాగా ఇష్టం.బాలీవుడ్ ఎందరో ప్రముఖులు సమంత పాటకు స్టెప్పులేశారు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటరా.. త్వరలో సామ్‌  మరోసారి ఇలాంటి సాంగ్‌లో కనిపించబోతుదంట. 

(చదవండి: సోషల్‌ మీడియాకు దూరంగా సమంత.. అసలేమైంది?)

ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవలే యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం ఆ పాటను సమంతపై చిత్రీకరిస్తోంది యూనిట్. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మణిశర్మ అందించిన మాస్ సాంగ్ కు మాస్ స్టెప్స్ వేస్తోందట సమంత. ఈ పాట ఊ అంటావా ను మంచి ఉండేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. సమంత కెరీర్ లో యశోద  తొలి పాన్ ఇండియా ఫిల్మ్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)