Breaking News

‘ఖుషి’ సెట్‌లోకి సమంత.. గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన విజయ్‌

Published on Thu, 03/09/2023 - 10:37

సమంత ఇప్పుడు ఫుల్‌ ఫిట్‌గా తయారైయింది. మయోసైటిస్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని హుషారుగా తిరుగుతోంది. జిమ్‌ కూడా చేస్తుంది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ అన్ని కంప్లీట్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే  రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ను సెట్స్‌ మీదకు తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఖుషి’ సెట్‌లో అడుగుపెట్టింది.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గతేడాదిలోనే స్టార్ట్‌ అయింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. ఉమెన్స్‌ డే సందర్భంగా మార్చి 8న సమంత ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొంది. 

ఈ క్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్.. సామ్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికింది. మహిళా దినోత్సవంతో పాటు టాలీవుడ్‌లో13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్, శివ నిర్వాణ, మైత్రీ ప్రొడ్యూసర్స్ సమంతకు శుభాకాంక్షలు తెలియజేయగా.. ఆమె హ్యాపీ మూడ్‌లో కనిపించింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)