Breaking News

క్లబ్‌లో ‘ఊ అంటావా మావా’ పాటకు సమంత చిందులు .. వీడియో వైరల్‌

Published on Sun, 06/11/2023 - 11:17

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సీటడెల్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సామ్‌కి జోడిగా బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావణ్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ  వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సెర్బియాలో జరుగుతోంది.  ఒకపక్క షూటింగ్‌ చేస్తూనే.. మరోపక్క విరామ సమయంలో సెర్బియా అందాలను వీక్షిస్తుంది సమంత.

(చదవండి: సౌత్‌ హీరోయిన్‌ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక )

ఇక తాజాగా సెర్బియాలోకి ఓ క్లబ్‌కి వెళ్లిన సామ్‌.. సరదాగా ‘ఊ అంటావా మావా’ పాటకు స్టెప్పులేసి అలరించింది. సామ్‌ కాలు కదపగానే అక్కన ఉన్నవారంతా  జోష్‍తో చిందేశారు. పక్కనే వరుణ్‌.. డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్‌ చేశాడు. బెల్‍గ్రేడ్‍ క్లబ్‍లో సమంత డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్‌.. ఇప్పుడు కోలుకొని ఇలా సరదాగా డ్యాన్స్‌ చేయడం పట్ల కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు ఇలా బీర్‌ కొడుతూ డ్యాన్స్‌ చేయడం అవసరమా? అని కామెంట్‌ చేస్తున్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)