Breaking News

సికందర్‌ సర్‌ప్రైజ్‌ సిద్ధం

Published on Wed, 02/19/2025 - 00:40

సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్‌’(Sikandar). రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌ కానుంది. 

కాగా మంగళవారం (ఫిబ్రవరి 18) సాజిద్‌ బర్త్‌ డే సందర్భంగా ‘సికందర్‌’ సినిమా నుంచి సల్మాన్‌ ఖాన్‌ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబందించి, ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు ఈ సినిమా టీజర్‌ లేదా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చని టాక్‌. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలో ఉన్నారని సమాచారం.

ఓ అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారని, ఈ మూవీ కోసమే ఆయన సౌదీ వెళ్లారని, అలాగే సల్మాన్‌ ఖాన్‌తో పాటు సంజయ్‌ దత్‌ కూడా ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)