Breaking News

ఓటీటీకి సల్మాన్ ఖాన్ టైగర్-3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Thu, 11/16/2023 - 14:31

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్-3. దీపావళి కానుకగా ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజుల్లో వంద కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్లింది. దీంతో సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‌లో ఆ కంటెస్టెంట్‌)

ఈ మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీకి రానున్నట్లు సమాచారం. ఎందుకంటే గత రెండు రోజులుగా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గడమే కారణమని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ వారంలోనే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు జరగడంతోనే కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు. 

కాగా.. గతంలో రిలీజైన టైగర్ సిరీస్‌ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా.. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. 

(ఇది చదవండి: స్టార్స్‌ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)